Posts in category: Uncategorized
ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ

ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి కేంద్ర కేబినెట్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రధాని మన్మోహన్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం భేటీ అయ్యింది. ఈ భేటీకి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, పి. చిదంబరం, ఆంటోనీ, జైరాం రమేష్‌, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి, జైపాల్‌రెడ్డి,  పల్లంరాజు, కావూరి సాంబశివరావు, […]